ఈ వారం మీ అభిమాన సూపర్ హిట్ మ్యాగజైన్ విశేషాలు…..!!

0
151
ఈ వారం సూపర్ హిట్ మ్యాగజైన్

ఈ వారం సూపర్ హిట్ మ్యాగజైన్ ప్రత్యేక విశేషాలతో ఈ – మ్యాగజైన్ రూపంలో  అందుబాటులో ఉంది.  ఆ లేటెస్ట్ మూవీ విశేషాలు.

1. తెలుగువారందరం గర్వించదగ్గ గొప్ప దిగ్గజ నటులు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత డాక్టర్ ‘అక్కినేని నాగేశ్వరరావు‘ గారి 97వ జయంతి సందర్భంగా వారి జీవిత మరియు సినీ కెరీర్ విశేషాలు.

2. తొలి సినిమా ‘ప్రాణం ఖరీదు’ నుండి నేటి ‘ఆచార్య’ వరకు 42 ఏళ్ళ మెగాస్టార్ చిరంజీవి సినీ ప్రయాణంలో పలు విశేషాలు. మరియు మెగాస్టార్ 42 ఏళ్ళ సినీ ప్రస్థానం సందర్భంగా ప్రత్యేక కవర్ పేజీ.

3. రాజ్ కమల్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై లోకనాయకుడు కమల్ హాసన్ తో యువ దర్శకుడు లోకేష్ కనకరాజ్ లేటెస్ట్ చిత్రం ప్రకటన మరియు దాని విశేషాలు.

4. ప్రేక్షకులను మరింత ఆనంద పరిచేలా రెండు స్క్రిప్ట్స్ రెడీ చేసిన సెన్సేషనల్ డైరెక్టర్ శ్రీనువైట్ల మరియు ఆయన తన మూవీ కెరీర్ గురించి వెల్లడించిన పలు విశేషాలు.

5. కింగ్ నాగార్జున అక్కినేని వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 4 రికార్డ్ టి ఆర్ పి పోస్టర్.

6. పంజా వైష్ణవ్ తేజ్ డెబ్యూ మూవీ ‘ఉప్పెన’ నుండి ఇటీవల రిలీజ్ అయిన ‘నీకన్ను నీలి సముద్రం’ లిరికల్ సాంగ్ ఇప్పటికే 123 మిలియన్లకు పైగా దూసుకుపోతోంది. ఆ సినిమా ప్రత్యేక పోస్టర్.

7. టాలీవుడ్ కళాబంధు, ప్రముఖ పారిశ్రామిక వేత్త టి. సుబ్బిరామిరెడ్డి 77వ జన్మదినం సందర్భంగా ప్రత్యేక కవర్ పేజీ.

8. విక్టరీ వెంకటేష్ హీరోగా ప్రస్తుతం తెరకెక్కుతున్న ‘నారప్ప’ తో సంచలన విజయానికి సిద్దమవుతున్న యువ దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల వెల్లడించిన పలు విశేషాలు.

9. ‘మనసా మనసా’ సాంగ్ తో సెన్సేషన్ సృష్టిస్తోన్న అఖిల్ లేటెస్ట్ మూవీ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ మూవీ విశేషాలు.

10. షూటింగ్ ప్రారంభమైన నాగ శౌర్య 20వ చిత్రం

11. అక్టోబర్ 2 న ఆహా ఓటిటి మాధ్యమం ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్న రాజ్ తరుణ్ లేటెస్ట్ మూవీ ‘ఒరేయ్ బుజ్జిగా’ ప్రత్యేక పోస్టర్ తో పాటు ఆ చిత్ర దర్శకుడు విజయ్ కుమార్ కొండా వెల్లడించిన పలు ఆసక్తికర సంగతులు.

12. ఇప్పటికే 15 మిలియన్లకు పైగా వ్యూస్ తో దూసుకెళ్తున్న సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ లేటెస్ట్ మూవీ ‘సోలో బ్రతుకే సో బెటర్’ మూవీలోని ‘నో పెళ్లి’ సాంగ్ ప్రత్యేక పోస్టర్.

13. అక్టోబర్ 2న ప్రముఖ ఓటిటి మాధ్యమం అమేజాన్ ప్రైమ్ లో రిలీజ్ కానున్న స్టార్ హీరోయిన్ అనుష్క లేటెస్ట్ మూవీ ‘నిశ్శబ్దం’ ప్రత్యేక పోస్టర్.

14. మా ఆయి ప్రొడక్షన్స్ బ్యానర్ పై యువ దర్శకుడు బి శివకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ’22’ మూవీ ప్రత్యేక పోస్టర్.

15. టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ లేటెస్ట్ ఫోటో ప్రత్యేక పోస్టర్.

16. ప్రధాని నరేంద్ర మోడీ బయోపిక్ గా లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ‘మనో విరాగి’ చిత్ర విశేషాలు.

17. ప్రముఖ కన్నడ నటుడు ఉపేంద్ర బర్త్ డే సందర్భంగా లేటెస్ట్ మూవీ ‘కబ్జా’ ప్రత్యేక పోస్టర్.

తో పాటు మరికొన్ని టాలీవుడ్ లేటెస్ట్ మూవీస్ ప్రత్యేక విశేషాలతో కూడిన ఈ వారం సూపర్ హిట్ మ్యాగజైన్ ప్రస్తుతం ఈ – మ్యాగజైన్ రూపంలో కూడా అందుబాటులో ఉంది. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే చదవండి లేటెస్ట్ మూవీ విశేషాలు తెలుసుకోండి…..!!

http://superhit.industryhit.com/2826491/Superhit-Telugu-Cinema-EPaper/Superhit-18th-24th-Sept-2020#page/1/1

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here