ఈ వారం సూపర్ హిట్ మ్యాగజైన్ లేటెస్ట్ ఎడిషన్ హైలైట్స్

0
60
Megastar Chiranjeev Superhit magazine Sept 12

టాలీవుడ్ సినీ విశేషాలతో సినీ అభిమానులను అలరించే సూపర్ హిట్ మ్యాగజైన్ ఈ వారం ఎడిషన్ విశేషాలు…

1. మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ బాబు ల స్టన్నింగ్ న్యూ లుక్స్ పోస్టర్స్

2. 13 సంవత్సరాల సక్సెఫుల్ కెరీర్ ను పూర్తి చేసుకున్న యాక్షన్ హీరో విశాల్ స్పెషల్ పోస్టర్

3. నిఖిల్ కుమార్ హీరోగా కొండా విజయ్ కుమార్ దశకత్వంలో వస్తున్నా రైడర్ ఫస్ట్ లుక్ కు విశేష స్పందన… ఫస్ట్ లుక్ పోస్టర్

4. తెలంగాణ సి ఎం కె సి ఆర్ కు కృతజ్ఞతలు తెలిపిన నటసింహ నందమూరి బాలకృష్ణ, నందమూరి రామకృష్ణ

5. 1650 ఎకరాల అటవీ భూమిని దత్తత తీసుకున్న రెబల్ స్టార్ ప్రభాస్

6. ఈ వారం పుట్టినరోజు జరుపుకుంటున్న మెగా మేకర్ అశ్వినిదత్ (సెప్టెంబర్ 15 ), కళాబంధు టి సుబ్బరామి రెడ్డి (సెప్టెంబర్ 17 ), ప్రముఖ నిర్మాత డాక్టర్ కె ఎల్ నారాయణ (సెప్టెంబర్ 16 ), భవ్య క్రియేషన్స్ వి. ఆనందప్రసాద్ (సెప్టెంబర్ 14 ), ప్రముఖ నటీమణి, సమాజసేవకురాలు అమల అక్కినేని (సెప్టెంబర్ 12 ), క్వీన్ రమ్యకృష్ణ (సెప్టెంబర్ 15 ) గురించి స్పెషల్ బర్త్ డే ఆర్టికల్స్ సూపర్ హిట్ మ్యాగజైన్ ఈ వారం ఎడిషన్ లో

7. ప్రారంభమైన యువ సామ్రాట్ నాగ చైతన్య, శేఖర్ కమ్ముల లవ్ స్టోరీ షూటింగ్

8. నా 25 వ సినిమా వి ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు, అభిమానులకు థాంక్స్ చెప్తున్న నాచురల్ స్టార్ నాని

9. యంగ్ టాలెంటెడ్ హీరో శర్వానంద్ హీరో గా అజయ్ భూపతి దర్శకత్వంలో ఎకె ఎంటర్టైన్మెంట్స్ మహా సముద్రం

10. యంగ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని, సురేందర్ రెడ్డి ల కంబినేషన్ లో ఎకె ఎంటర్టైన్మెంట్స్ భారీ చిత్రం

11 . ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ తో సెన్సేషన్ క్రీస్తే చేస్తున్న యువరాజ నిఖిల్ కుమార్, దర్శకుడు కొండా విజయకుమార్ ల రైడర్

12 .తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో పాన్ ఇండియా సినిమాగా కె టి కుంజుమోన్ జెంటిల్ మాన్ 2

13 . అక్టోబర్ 2 న తెలుగు ఓ టి టి ఆహా లో రిలీజ్ అవుతున్న రాజ్ తరుణ్ ఒరేయ్ బుజ్జిగా

14 . సంపత్ నంది స్క్రిప్ట్ తో కె కె రాధామోహన్ కొత్త చిత్రం ఓదెల రైల్వే స్టేషన్

15 . రాధా కృష్ణ లోని తంగేడు పువ్వు లాంటి పాటని విడుదల చేసిన సెన్సషనల్ డైరెక్టర్ వి వి వినాయక్

16 . స్వరూప్ దర్శకత్వంలో మాటినీ ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న చిత్రం, సత్యదేవ్ హీరోగా వస్తున్న తిమ్మరుసు చిత్రాల విశేషాలు

17. వీటి తో పాటూ నిఖిల్ కుమార్, దర్శకుడు కొండా విజయకుమార్ ల రైడర్ ఫస్ట్ లుక్, అనుష్క శెట్టి ‘నిశ్శబ్దం’, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ సోలో బ్రతుకే సో బెటర్, 120 మిలియన్ వ్యూస్ సాధించిన ‘ఉప్పెన’ నీ కన్ను నీలి సముద్రం, రాజ్ తరుణ్ ‘ఒరేయ్.. బుజ్జిగా’ ఆహా ఓ టి టి రిలీజ్ అనౌన్సుమెంట్, ఓదెల రైల్వే స్టేషన్ ఫస్ట్ లుక్, శివకుమార్ బి దర్శకత్వంలో రూపేష్ కుమార్ చౌదరి హీరో గా నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ’22’, నేచురల్ స్టార్ నాని, డైనమిక్ హీరో సుధీర్ బాబు ల ఇంటెన్స్ యాక్షన్ మూవీ ‘వి’ చిత్రాల ఆకర్షణీయ పోస్టర్ డిజైన్ లతో సూపర్ హిట్ మ్యాగజైన్ ఈ వారం ఎడిషన్ సిద్ధంగా ఉంది.

సూపర్ హిట్ మ్యాగజైన్ ప్రస్తుతం ఈ – మ్యాగజైన్ రూపంలో కూడా అందుబాటులో ఉంది.
సూపర్ హిట్ మ్యాగజైన్ ఈ – పేపర్:

http://superhit.industryhit.com/2818299/Superhit-Telugu-Cinema-EPaper/Superhit-25th-Sept-2020#page/1/1

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here