లవకుశ నాగరాజు గారు లేని లోటు తీర్చలేనిది

0
435

నేను లెక్కలేనన్ని సార్లు చూసిన సినిమా లవకుశ. అందులో లవుడి గా నటించిన నాగరాజు గారంటే నాకెంతో ఇష్టం. ఆయన హఠాత్తుగా మరణించడం నాకు ఎంతో బాధ కలిగించింది. ఆయన మృతి వ్యక్తిగతంగా నాకు చాలా లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నాను.

నందమూరి బాలకృష్ణ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here