సూపర్ హిట్ మ్యాగజైన్ ఈ వారం ఎడిషన్ హైలైట్స్

0
377
సూపర్ హిట్ ఎడిషన్

ఈ వారం ఎడిషన్ సూపర్ హిట్ మ్యాగజైన్ విశేషాలు…

1. తన బర్త్ డే కి నాలుగు సర్ ప్రైజ్ లతో అభిమానుల్ని ఖుషీ చేసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. వకీల్ సాబ్, #PSPK27 , #PSPK28 , ఎస్ ఆర్ టి ఎంటర్టైన్మెంట్స్ రామ్ తాళ్లూరి, డైరెక్టర్ సురేందర్ రెడ్డి బర్త్ డే విషెస్ పోస్టర్, హారికా హాసిని క్రియేషన్స్ చినబాబు బర్త్డే విషెస్ పోస్టర్, సితార ఎంటర్టైన్మెంట్స్ సూర్యదేవర నాగ వంశీ బర్త్ డే విషెస్ పోస్టర్.

2. ఫ్యామిలీ తో ప్రిన్స్ గౌతమ్ ఘట్టమనేని బర్త్ డే సెలెబ్రేషన్స్. అభిమానులు నిర్వహించిన వేడుకల కవరేజ్

3. నందమూరి మోక్షజ్ఞ బర్త్ డే పోస్టర్

4. షూటింగ్ చెయ్యడానికి ముందడుగు వేసిన కింగ్ నాగార్జున. అన్ని ప్రికాషన్స్ తో షూటింగ్ జరుపుకుంటున్న కింగ్ నాగార్జున వైల్డ్ డాగ్. నాగార్జున వైల్డ్ డాగ్ బర్త్ డే పోస్టర్

5. యువ సామ్రాట్ నాగ చైతన్య, విక్రమ్ కె కుమార్ కాంబినేషన్ లో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ థాంక్ యు. కింగ్ నాగార్జున కు బర్త్డే విషెస్ తెలుపుతూ విడుదల చేసిన థాంక్ యూ అనౌన్స్మెంట్ పోస్టర్

6. ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయిన అభిమానుల కుటుంబాలకు ఆర్ధికంగా చేయూతనందించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా ఫ్యామిలీ. మేము సైతం అంటూ ముందుకొచ్చిన పవన్ కళ్యాణ్ నిర్మాతలు

7. రెబల్ స్టార్ ప్రభాస్ ఆదిపురుష్ లో లంకేశ్ గా బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్

7. సెప్టెంబర్ 5 నుండి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవనున్న యాక్షన్ థ్రిల్లర్ వి గురించి నతురల్ స్టార్ నాని, డైనమిక్ హీరో సుధీర్ బాబు, దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ ల ఇంటర్వ్యూలు

8. హరీష్ శంకర్ కథ తో సునీల్ హీరోగా 14 రీల్స్ ప్లస్ వేదాంతం రాఘవయ్య

9. నాగ శౌర్య #NS20 లో జగపతి బాబు కీలక పాత్ర. సెప్టెంబర్ 18 నుండి షూటింగ్

10. వీటి తో పాటూ నేచురల్ స్టార్ నాని, డైనమిక్ హీరో సుధీర్ బాబు ల ఇంటెన్స్ యాక్షన్ మూవీ ‘వి’, శివకుమార్ బి దర్శకత్వంలో రూపేష్ కుమార్ చౌదరి హీరో గా నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ’22’ , మాస్ మహారాజ్ రవితేజ క్రాక్ , 6 మిలియన్ వ్యూస్ సాధించిన సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ సోలో బ్రతుకే సో బెటర్ లో హే ఇది నేనేనా సాంగ్ పోస్టర్ , అనుష్క శెట్టి ‘నిశ్శబ్దం’ ,116 మిలియన్ వ్యూస్ సాధించిన ‘ఉప్పెన’ నీ కన్ను నీలి సముద్రం , రాజ్ తరుణ్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ ‘ఒరేయ్.. బుజ్జిగా’, విశాల్ చక్ర బర్త్ డే పోస్టర్, మరియు రెబల్ స్టార్ ప్రభాస్ ఆదిపురుష్ లో లంకేశ్ గా సైఫ్ అలీ ఖాన్ అనౌన్స్మెంట్ పోస్టర్ చిత్రాల ఆకర్షణీయ పోస్టర్ డిజైన్ లతో సూపర్ హిట్ మ్యాగజైన్ ఈ వారం ఎడిషన్ సిద్ధంగా ఉంది.

సూపర్ హిట్ మ్యాగజైన్ ప్రస్తుతం ఈ – మ్యాగజైన్ రూపంలో కూడా అందుబాటులో ఉంది.
సూపర్ హిట్ మ్యాగజైన్ ఈ – పేపర్:
http://superhit.industryhit.com/2809836/Superhit-Telugu-Cinema-EPaper/Superhit-18th-Sept-2020#page/1/1

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here