సూపర్ హిట్ మ్యాగజైన్ ఈ వారం ఎడిషన్ హైలైట్స్

0
142
మీ అభిమాన సూపర్ హిట్

మీ అభిమాన సూపర్ హిట్ మ్యాగజైన్ లో ఈ వారం లేటెస్ట్ సినీ విశేషాలు…

1. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ‘ప్రేక్షకాభిమానుల గుండెల్లో ఆత్మీయ ఖైదీ గా కొలువైన ఆపద్బాంధవుడు’ అంటూ వెలువరించిన నాలుగు పేజీల స్పెషల్ బర్త్డే ఆర్టికల్ తో పాటూ మెగాస్టార్, సూపర్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో చేస్తోన్న ఆచార్య ఫస్ట్ లుక్ పోస్టర్.

2. నాన్న తో కలిసి నటించే అవకాశం రావడం నా అదృష్టం అంటోన్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇంటర్వ్యూ

3. నేచురల్ స్టార్ నాని తన లేటెస్ట్ చిత్రం ‘వి’ అమెజాన్ ప్రైమ్ ద్వారా విడుదలవుతున్నట్లు చేసిన ప్రకటన

4. తన ఊరికి 30,000 డోసుల హోమియోపతి మెడిసిన్ ను పంపగలిగాను అంటున్న ప్రముఖ దర్శకుడు వి వి వినాయక్ ఇంటర్వ్యూ

5. రెబల్ స్టార్ ప్రభాస్ లేటెస్ట్ ప్యాన్ ఇండియా సెన్సేషనల్ మూవీ ‘ఆదిపురుష్’… ఆ విశేషాలు

6. మాస్ డైరెక్టర్ సంపత్ నంది స్క్రిప్ట్ తో అశోక్ తేజ దర్శకత్వంలో కె కె రాధామోహన్ కొత్త చిత్రం ప్రారంభం… ఆ విశేషాలు

7. తెలుగు, హిందీ భాషల్లో శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ నిర్మిస్తున్న ఎమోషనల్ థ్రిల్లర్ బ్లాక్ రోజ్ సంగతులు

8. యాక్షన్ హీరో విశాల్ చక్ర ఒరిజినల్ సౌండ్ ట్రాక్ కి ట్రెమండస్ రెస్పాన్స్

9. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు సన్ ఆఫ్ ఇండియా టైటిల్ పోస్టర్, డీటెయిల్స్

10. మేఘంశ్ శ్రీహరి, సమీర్ వేగేశ్న హీరోలుగా నేషనల్ అవార్డు విన్నర్ సతీష్ వేగేశ్న కొత్త చిత్రం

11. గల్లా అశోక్ చిత్రంలో హీరోయిన్ నిధి అగర్వాల్ ఫస్ట్ లుక్ కి టెర్రిఫిక్ రెస్పాన్స్

12 యంగ్ హీరో సందీప్ కిషన్ హీరోగా వివాహ భోజనంబు

వీటి తో పాటూ అనుష్క శెట్టి ‘నిశ్శబ్దం’, 110 మిలియన్ వ్యూస్ సాధించిన ‘ఉప్పెన’ నీ కన్ను నీలి సముద్రం, శివకుమార్ బి దర్శకత్వంలో రూపేష్ కుమార్ చౌదరి హీరో గా నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ’22’, నేచురల్ స్టార్ నాని, డైనమిక్ హీరో సుధీర్ బాబు ల ఇంటెన్స్ యాక్షన్ మూవీ ‘వి’, మరియు రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియన్ ఫిలిం ఆదిపురుష్ టైటిల్ పోస్టర్ లతో సూపర్ హిట్ మ్యాగజైన్ ఈ వారం ఎడిషన్ సిద్ధంగా ఉంది.

సూపర్ హిట్ మ్యాగజైన్ ప్రస్తుతం ఈ – మ్యాగజైన్ రూపంలో కూడా అందుబాటులో ఉంది.
మీ అభిమాన సూపర్ హిట్ మ్యాగజైన్ ఈ – పేపర్:

http://superhit.industryhit.com/2795115/Superhit-Telugu-Cinema-EPaper/Superhit-04th-Sept-2020#page/1/1

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here