బిగ్గెస్ట్ అనౌన్స్ మెంట్ అఫ్ ది డికేడ్ కి ముహూర్తం ఖరారు

0
449
రెబల్ స్టార్ ప్రభాస్ ఫాన్స్ కి స్పెషల్ ట్రీట్

రెబల్ స్టార్ ప్రభాస్ రేపు ఉదయం 07:11 గంటలకు తన ఫాన్స్ కి ఓ స్పెషల్ ట్రీట్ ఇవ్వబోతున్నట్లుగా ప్రకటించారు, తాజాగా తన ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా ప్రభాస్ రేపు ఉదయం 07:11 నిముషాలకు ఒక అప్డేట్ ఇవ్వనున్నట్లుగా ఓ వీడియో పోస్ట్ చేశారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు రేపు తెలుస్తాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here