గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా తన ఆఫీస్ ప్రాంగణంలో మొక్కలు నాటిన హీరో అల్లరి నరేష్

0
377
Hero Allari Naresh Plant Sapling

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రతినిధి సుబ్బరాజు విసిరిన చాలెంజ్ స్వీకరించి ఫిలింనగర్ లోని తన ఆఫీస్ ప్రాంగణంలో మొక్కలు నాటిన హీరో అల్లరి నరేష్.ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని అల్లరి నరేష్ అన్నారు.మొక్కలు నాటడం ద్వారా ప్రకృతికి మేలు చేసిన వాళ్ళం అవుతామని అన్నారు.అనంతరం హీరో నాని,సింగర్ స్మిత ,డైరెక్టర్ దేవా కట్ట ముగ్గురికి గ్రీన్ ఇండియా చాలెంజ్ విసిరిన హీరో అల్లరి నరేష్..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here