గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పూర్తి చేసిన దర్శకుడు ప్రశాంత్ వర్మ

0
542
Director Prashanth Varma

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 3 వ విడత లో బాగంగా డైరెక్టర్ అజయ్ భూపతి విసిరిన ఛాలెంజ్ స్వీకరించి మణికొండ లోని తన ఆఫీస్ ప్రాంగణంలో మొక్కలు నాటిన సినీ దర్శకుడు ప్రశాంత్ వర్మ..

హీరోలు నాని,రవితేజ,రాజశేఖర్ ముగ్గురికి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విసిరిన ప్రశాంత్ వర్మ.ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రతినిధి సుబ్బరాజు పాల్గొన్నారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here