ఈ వారం మీ అభిమాన సూపర్ హిట్ ఈ – మ్యాగజైన్ విశేషాలు…..!!

0
143
టాలీవుడ్ లేటెస్ట్ మూవీస్ ప్రత్యేక విశేషాలతో

సూపర్ హిట్ మ్యాగజైన్ టాలీవుడ్ లేటెస్ట్ మూవీస్ ప్రత్యేక విశేషాలతో ఈ – మ్యాగజైన్ రూపంలో:    రెబల్ స్టార్ ప్రభాస్, పూజ హెగ్డేల కాంబోలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘రాధే శ్యామ్’ ఫస్ట్ లుక్ పోస్టర్ కవర్ పేజీ మరియు ఆ సినిమా విశేషాలు. స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా 2021 ఆగష్టు 13న నాలుగు భాషల్లో అజయ్ దేవగన్ ‘మైదాన్’ మూవీ విశేషాలు. నాకు పద్మాలయ బ్యానర్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చింది : పద్మాలయ స్టూడియోస్ 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సూపర్ స్టార్ కృష్ణ, ఆదిశేషగిరిరావు వెల్లడించిన పలు విశేషాలు. ఎనర్జిటిక్ స్టార్ రామ్ ‘రెడ్’ తో సెన్సేషనల్ హిట్ కి సిద్దమైన ప్యాషనేట్ ఫిలిం మేకర్ స్రవంతి రవికిశోర్ పుట్టినరోజు సందర్భంగా ఆయన మూవీ కెరీర్ విశేషాలు.

మెలోడీబ్రహ్మ మణిశర్మ పుట్టినరోజు సందర్భంగా ఆయన సంగీతం అందించిన సినిమాల విశేషాలు. ‘ఒరేయ్ బుజ్జిగా’ తో మరొక హిట్ కి రెడీ అవుతోన్న కేకే రాధామోహన్ వెల్లడించిన పలు సంగతులు. విక్టరీ వెంకటేష్ ‘నారప్ప’ లో మునికన్నా గా కార్తీక్ బర్త్ డే ప్రత్యేక పోస్టర్, మరియు ఆ సినిమాకు సంబందించిన విశేషాలు. ‘ఫ్రెండ్షిప్’ లోని సూపర్ స్టార్ ఆంథం అద్భుతంగా ఉందంటున్న రాఘవ లారెన్స్. ఏడాదికి రెండు సినిమాలు నిర్మించాలన్నది మా ప్లాన్ అంటున్న యువ నిర్మాత ఎస్. కె. ఎన్ వెల్లడించిన పలు విశేషాలు. మా ఆయి ప్రొడక్షన్స్ బ్యానర్ పై, బి శివకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 22 మూవీ ప్రత్యేక పోస్టర్ తో పాటు మరికొన్ని టాలీవుడ్ లేటెస్ట్ మూవీస్ ప్రత్యేక విశేషాలతో కూడిన సూపర్ హిట్ మ్యాగజైన్ ప్రస్తుతం ఈ – మ్యాగజైన్ రూపంలో కూడా అందుబాటులో ఉంది. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే చదవండి లేటెస్ట్ మూవీ విశేషాలు తెలుసుకోండి…..!!

http://superhit.industryhit.com/2744891/Superhit-Telugu-Cinema-EPaper/Superhit-24th-July-2020#page/1

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here