మీ అభిమాన సూపర్ హిట్ ఈ – మ్యాగజైన్ లో ఈ వారం హైలైట్స్……!!

0
50
Superhit Magazine this week

ఈ వారం సూపర్ హిట్ సంచిక ఈ మ్యాగజైన్ రూపంలో అందుబాటులో ఇతర లేటెస్ట్ మూవీ విశేషాలు: మెగాస్టార్ చిరంజీవి, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లు కలిసి దిగిన కవర్ పేజీ ఫోటో. మహాకవి శ్రీశ్రీ 37వ వర్ధంతి సందర్భంగా ఎక్స్ రే శ్రీశ్రీ అవార్డు -2020 అందుకోనున్న సూపర్ స్టార్ కృష్ణ గారికి ప్రత్యేక శుభాకాంక్షలు. 10 మిలియన్లకు పైగా వ్యూస్ తో దూసుకెళ్తున్న నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను ల #BB3 ఫస్ట్ రోర్ మరియు ఆ సినిమా విశేషాలు. ఇటీవల సిల్వర్ జూబిలీ పూర్తి చేసుకున్న కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు బ్లాక్ బస్టర్ హిట్ మూవీ ‘పెదరాయుడు’ సినిమా ప్రత్యేక విశేషాలు. అన్ని భాషల్లో అద్భుతమైన సినిమాలు చేశాననే సంతృప్తి ఉందంటున్న పద్మాలయ పిక్చర్స్ అధినేత ‘ఘట్టమనేని ఆదిశేషగిరి రావు’ వెల్లడించిన పలు సినీ విశేషాలు. అతి త్వరలో పుట్టిన రోజు జరుపుకుంటున్న లేడీ అమితాబ్ ‘విజయశాంతి’ మూవీ కెరీర్ విశేషాలు. మెగాస్టార్ చిరంజీవి తో ప్రస్తుతం తీస్తున్న ‘ఆచార్య’ తో మరో సెన్సేషన్ కు సిద్దమవుతున్న బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ.

మాస్ రాజా రవితేజ ఫ్యాన్స్ కోరుకున్న అన్ని అంశాలు తమ లేటెస్ట్ మూవీ ‘క్రాక్’ లో ఉంటాయంటున్నా ఆ సినిమా దర్శకులు గోపీచంద్ మలినేని వెల్లడించిన పలు విశేషాలు. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే సినిమాలు చేస్తూ 18 ఏళ్ల మూవీ కెరీర్ ని పూర్తి చేసుకున్న యంగ్ హీరో నితిన్ మూవీ కెరీర్ విశేషాలు. టీజర్, సాంగ్స్ తో భారీ ఎక్స్ పెక్టేషన్స్ క్రియేట్ చేస్తున్న నాని, సుధీర్ బాబుల ‘వి’ మూవీ గురించిన సంగతులు. 1 కోటికి పైగా వ్యూస్ ని అందుకున్న సాయి ధరమ్ తేజ్ లేటెస్ట్ మూవీ సోలో బ్రతుకే సో బెటర్ నుండి ‘నో పెళ్లి’ సాంగ్ మరియు మూవీ సంగతులు. 73 మిలియన్లకు పైగా వ్యూస్ తో దూసుకెళ్తున్న ‘ఉప్పెన’ మూవీ ‘నీకన్ను నీలి సముద్రం’ సాంగ్, మరియు ఆ సినిమాకు సంబందించిన పలు విశేషాలు. నేడు పుట్టినరోజు జరుపుకుంటున్న అందాల చందమామ ‘కాజల్ అగర్వాల్’ మూవీ కెరీర్ విశేషాలు. యువ డైరెక్టర్ బి. శివ కుమార్ దర్శకత్వంలో మా ఆయీ ప్రొడక్షన్స్ ఫస్ట్ వెంచర్ ’22’ మూవీ ప్రత్యేక పోస్టర్ తో పాటు పలు ఇతర లేటెస్ట్ మూవీ విశేషాలు, పోస్టర్లతో కూడిన ఈ వారం సూపర్ హిట్ సంచిక ప్రస్తుతం మార్కెట్ లో లభ్యం అవడంతో పాటు, ఇటు ఈ మ్యాగజైన్ రూపంలో అందుబాటులో ఉంది. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే సూపర్ హిట్ చదవండి పలు సినిమాల లేటెస్ట్ విశేషాలు తెలుసుకోండి….!!

http://superhit.industryhit.com/2719154/Superhit-Telugu-Cinema-EPaper/Superhit-3rd-July-2020#page/1/1

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here