సింగర్ రాహుల్ సిప్లిగంజ్ విసిరిన ఛాలెంజ్ స్వీకరించిన ప్రముఖ సిని నటుడువిశ్వక్ సేన్.

0
475
Hero Vishwaksen

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్ 3వ విడతలో బాగంగా సింగర్ రాహుల్ సిప్లిగంజ్ విసిరిన ఛాలెంజ్ స్వీకరించిన ప్రముఖ సిని నటుడు విశ్వక్ సేన్..
జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వద్ద ఉన్న GHMC పార్క్ లో మొక్కలు నాటిన విశ్వక్ సేన్..
మనిషి బ్రతకడానికి మొక్కలు ఎంతో అవసరం..
ఎంపీ సంతోష్ కుమార్ చొరవ తీసుకొని గ్రీన్ ఛాలెంజ్ చేయడం చాలా గొప్ప పని..

హీరో అల్లు శిరీష్ ,శైలేష్ డైరెక్టర్, అభినవ్ గోమటం నటుడు ,హీరో కార్తికేయ నలుగురికి ఛాలెంజ్ విసిరిన విశ్వక్ సేన్…

ఈ కార్యక్రమంలో గ్రీన్ ఛాలెంజ్ ప్రతినిధి రాఘవ పాల్గొన్నారు..

Hero Vishwaksen

Vishwaksen

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here