సీనియర్ నటి వాణిశ్రీకి పుత్రశోకం

0
32
Senior Actress Vanisree son died

అలనాటి హీరోయిన్, సీనియర్ నటి వాణిశ్రీ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. వాణిశ్రీ కుమారుడు డాక్టర్ అభినయ వెంకటేశ్ తీవ్ర గుండెపోటు తో కన్నుమూశారు. చెంగల్పట్టు జిల్లా తిరుకలు కుండ్రం ఫార్మ్ హౌస్ లో నిద్రలోనే కన్నుమూసిన అభినయ్ చెన్నై అన్నపూర్ణ మెడికల్ కళాశాలలో డాక్టర్ గా పని చేస్తున్నారు. సీనియర్ నటి వాణిశ్రీ కి అభినయ్ తో పాటు, కుమార్తె అనుపమ ఉన్నారు. ఈ ఘటనతో వాణిశ్రీ విషాదంలో మునిగిపోయారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here