రాజమౌళి గారు, మీ ఛాలెంజ్ ని పూర్తి చేసాను : మెగాపవర్ స్టార్ రామ్ చరణ్…!!

0
764
Ram Charan Finishes #BetheREALMAN Challenge

మొదట అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ప్రారంభించిన ‘బి ద రియల్ మ్యాన్’ ఛాలెంఙ్, అక్కడినుంచి వరుసగా పలువురు సినీ ప్రముఖుల నుండి నిన్న దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి వద్దకు చేరగా, ఆయన దానిని సక్సెస్ఫుల్ గా పూర్తి చేసి, అదే ఛాలెంఙ్ ని ఎన్టీఆర్, రామ్ చరణ్, శోభు యార్లగడ్డ, సుకుమార్ లకు విసిరారు. కాగా జక్కన్న ఛాలెంజ్ ని స్వీకరించిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాసేపటి క్రితం దానిని కంప్లీట్ చేయగా, అనంతరం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా రాజమౌళి ఛాలెంజ్ ని పూర్తి చేసిన వీడియోని తన సోషల్ మీడియా అకౌంట్స్ లో పోస్ట్ చేసి, ఆపై అదే ఛాలెంజ్ ని దర్శకుడు త్రివిక్రమ్ కు, బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్, టాలీవుడ్ నటులు దగ్గుబాటి రానా, శర్వానంద్ లకు విసిరారు…..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here