`అశ్వ‌థ్థామ` డ‌బ్బింగ్ చెబుతున్న నాగ‌శౌర్య‌

0
555

యువ క‌థానాయకుడు నాగ‌శౌర్య హీరోగా ఐరా క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై శంక‌ర్ ప్ర‌సాద్ ముల్పూరి స‌మ‌ర్ప‌ణ‌లో ఉషా ముల్పూరి నిర్మాత‌గా రూపొందుతోన్న చిత్రం `అశ్వ‌థ్థామ‌`. ర‌మ‌ణ తేజ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. మెహ‌రీన్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఈ సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. రీసెంట్‌గా విడుద‌లైన నిన్నే నిన్నే సాంగ్‌, టీజ‌ర్‌కు ట్రెమెండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ రెస్పాన్స్‌తో  మ‌రింత ఉత్సాహాంగా నాగ‌శౌర్య డబ్బింగ్ స్టార్ట్ చేశాడు.

యథార్థ ఘ‌ట‌న‌ల ఆధారంగా హీరో నాగ‌శౌర్య ఈ క‌థ‌ను రాశారు. కేవ‌లం యాక్ష‌న్ ఎలిమెంట్సే కాదు.. మంచి మెసేజ్ ఉన్న చిత్రంగా సినిమాను రూపొందిస్తున్నారు. నాగ‌శౌర్య డబ్బింగ్ స్టార్ట్ చేశాడు. అన్నీ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి జ‌న‌వ‌రి 31న సినిమాను విడుద‌ల చేస్తున్నారు.

న‌టీన‌టులు:
నాగ‌శౌర్య‌, మెహ‌రీన్ త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం:
బ్యాన‌ర్‌: ఐరా క్రియేష‌న్స్‌
నిర్మాత‌: ఉషా ముల్పూరి
క‌థ‌: నాగ‌శౌర్య‌
ద‌ర్శ‌క‌త్వం: ర‌మ‌ణ‌తేజ‌
సినిమాటోగ్ర‌ఫీ: మ‌నోజ్ రెడ్డి
సంగీతం: శ్రీచ‌ర‌ణ్ పాకాల‌
ఎడిట‌ర్‌: గ్యారీ బి.హెచ్
లైన్ ప్రొడ్యూస‌ర్‌: బుజ్జి
డిజిట‌ల్‌: ఎంఎన్ఎస్ గౌత‌మ్‌
డైలాగ్స్‌: ప‌రుశురాం శ్రీనివాస్‌
యాక్ష‌న్‌: అన్బ‌రివు
కొరియోగ్రాఫ‌ర్‌: విశ్వ ర‌ఘు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here