హీటెక్కిస్తోన్న రత్తాలు బికిని స్టిల్

0
1105

మెగాస్టార్ రీ ఎంట్రీ మూవీ ఖైదీ నెంబర్ 150 సినిమాలో లక్ష్మి రాయ్ కనిపించింది ఒక్క పాటీలోనే అయినా అమ్మడు రత్తాలు అనే ఒక స్పెషల్ ఇమేజ్ అందుకుంది. రత్తాలు రత్తాలు సాంగ్ హిట్టవ్వడంతో లక్ష్మి రాయ్ కి స్పెషల్ ఫాలోయింగ్ కూడా ఏర్పడింది. ఆమెను సోషల్ మీడియాలో చాలా మంది ఫాలో అవుతున్నారు.

లక్ష్మి రాయ్ బికినీ స్టిల్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆకాశానికి భూమికి మధ్య ఒక అందమైన దేవ కన్యలా హాట్ గా కనిపించిన లక్ష్మి రాయ్ గ్లామర్ ప్రజెంటేషన్ లో మరోసారి సక్సెస్ అయ్యింది. సినిమాల సంగతి ఎలా ఉన్నా ఎప్పటికప్పుడు ఇలా తన గ్లామర్ తో హీటెక్కిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here