పానిపట్ లోని ‘మన్ మే శివ’ సాంగ్ ప్రమోషన్ లో అక్షయ్ కుమార్

0
685

భారీ చిత్రాల డైరెక్టర్‌ అశుతోష్‌ గోవర్‌కర్‌ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న పీరియాడికల్‌ మూవీ ‘పానిపట్‌’. ఇటీవల ఈ చిత్రం నుండి ‘మన్ మే శివ’ సాంగ్ ని విడుదల చేసింది చిత్ర యూనిట్. భారీ స్థాయిలో చిత్రీకరించిన ఈ పాటకి అద్భుత స్పందన వస్తోంది.

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ తన లేటెస్ట్ సూపర్ హిట్ హౌస్ ఫుల్ 4 టీమ్ తో కలిసి ‘మన్ మే శివ’ పాటని ప్రమోట్ చేస్తూ డాన్స్ చేసిన విడియో క్లిప్ వైరల్ అవుతోంది. అర్జున్‌ కపూర్‌, పద్మిని కొల్హాపురి, కృతిసనన్‌ మరియు సంజయ్‌దత్‌ నటిస్తున్న ఈ హిస్టారికల్‌ విజువల్‌ వండర్‌ డిసెంబర్‌ 6న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుంది.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here