దీపావళి స్పషల్ అవుట్ ఫిట్ లో కింగ్ నాగార్జున

0
522

మన్మధుడు కింగ్ అక్కినేని నాగార్జున ప్రస్తుతం స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ సీజన్ 3 కి హోస్ట్ గా వ్యహరిస్తున్న విషయం తెలిసిందే. ఇక మొన్నటి దీపావళి పండుగను పురస్కరించుకుని ప్రసారమైన ఆ షోలో నాగార్జున ధరించిన కళ్ళు జిగేలుమనే కుర్తా మరియి పైజామా పలువురిని ఎంతో ఆకర్షించింది.

అయితే ఆ డ్రెస్ లో దిగిన పిక్ ని కాసేపటి క్రితం తన సోషల్ మీడియా అకౌంట్స్ లో పోస్ట్ చేసిన నాగార్జున, కాస్ట్యూమ్ డిజైనర్ మరియు స్టయిలిస్టులు అయిన పాయల్ సింఘాల్, పల్లవి మరియు మనోజ్ఞలు రూపొందించిన ఈ డ్రెస్ తనకు ఎంతో నచ్చిందని మెచ్చుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here