బ్లాక్ & బ్లాక్ లో స్టన్నింగ్ లుక్ తో అదరగొట్టిన రష్మిక మందన్న…!!

0
434

చలో సినిమాతో టాలీవుడ్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన రష్మిక, తొలి సినిమాతోనే మంచి సక్సెస్ సంపాదించింది. ఆ తరువాత విజయ్ దేవరకొండతో గీతగోవిందంతో మరొక సక్సెస్ తన ఖాతాలో వేసుకుని, ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో సరిలేరు నీకెవ్వరు సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఎప్పటికపుడు తన సినీ, మరియు వ్యక్తిగత సంగతులు సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ఫ్యాన్స్ తో షేర్ చేసుకునే ఈ భామ, లేటెస్ట్ ఫ్యాషన్ ని కూడా ఫాలో అవుతూ ఉంటారు.

ఇకపోతే నేడు బ్లాక్ & బ్లాక్ లేటెస్ట్ ట్రెండీ డ్రెస్ వేసుకుని, అదరగొట్టే స్టన్నింగ్ లుక్స్ తో జరిగిన ఒక ఫోటో షూట్ కోసం దిగిన ఫోటోలను రష్మిక తన ఇన్స్టాగ్రమ్ లో పోస్ట్ చేయడం జరిగింది. ఇక ప్రస్తుతం వైరల్ అవుతున్న ఆ పిక్స్ చూసిన రష్మిక ఫ్యాన్స్, వావ్ సూపర్బ్ అంటూ సోషల్ మీడియా అకౌంట్స్ లో ఆశ్చర్యంతో కామెంట్స్ చేస్తున్నారు……!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here