బ్లాక్ బికినిలో వైట్ బ్యూటీ

0
623

లక్ష్మీ రాయ్ అంటే తెలియని సౌత్ ఆడియెన్స్ ఉండరు. అమ్మడు ఇండస్ట్రీకి వచ్చి ఏళ్ళు దాటింది. ఎన్నేళ్లయినా అదే గ్లామర్ ని మెయింటైన్ చేస్తూ సరికొత్తగా ఆకట్టుకుంటోంది. బికినీ డోస్ ఎంత పెంచినా వయ్యారాలు మాత్రం నెటీజన్స్ కి బోర్ కొట్టడం లేదు. అందుకే నిమిషాల్లో రత్తలు ఫోటోలు ఇంటర్నెట్ లో వైరల్ అవుతూ హల్ చల్ చేస్తున్నాయి. గతంలో ఎన్నో వెరైటీ బికినీల్లో దర్శనమిచ్చిన అమ్మడు ఈ సారి మాత్రం అంతకంటే హై రేంజ్ లో గ్లామర్ వోల్టేజ్ పెంచేసింది.

బ్లాక్ బికినిలో ఈ వైట్ బ్యూటీని చూస్తుంటే కనురెప్పలు కదలడం లేదనే కవిత్వాలు గుర్తొస్తున్నాయి. కూల్ గాగుల్స్ తో వయ్యారంగా కూర్చున్న లక్ష్మీ రాయ్ కుర్రాళ్లను చూపు తిప్పుకొనివ్వడం లేదు. సినిమాలు చేసినా చేయకున్నా లక్ష్మీ రాయ్ మాత్రం ఇలా తన హాట్ గ్లామర్ తో తన ఉనికిని చాటుకుంటోంది. అందుకే బేబీ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ సంఖ్య కూడా రోజురోజుకీ డబుల్ అవుతోంది. ఏదేమైనా రత్తలు ఇచ్చిన స్టిల్ మాత్రం అదిరిపోయిందని ఆమె ఫాలోవర్స్ పాజిటివ్ గా కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ హాట్ దెబ్బతో ఎలాంటి ఆఫర్స్ అందుకుంటుందో చూడాలి. లక్ష్మీ రాయ్ ప్రస్తుతం తమిళ్ – కన్నడ సినిమాలతో బిజీగా ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here