సమంత స్టన్నింగ్ లుక్

0
434

స్టార్ హీరోయిన్స్ లో ఒకరైన సమంత అక్కినేని చాలా రోజుల తరువాత దర్శనమిచ్చింది. గ్లామరస్ హీరోయిన్ గానే కాకుండా విభిన్న పాత్రలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ చివరగా ఓ బేబీ – మజిలీ సినిమాతో బాక్స్ ఆఫీస్ హిట్స్ అందుకున్న విషయం తెలిసిందే.

ఇక ఓ బేబీ అనంతరం ఆడియెన్స్ కి కొంత గ్యాప్ ఇచ్చిన ఈ సమంత ఫైనల్గా స్టన్నింగ్ లుక్ తో సర్‌ప్రైజ్ ఇచ్చింది. టాప్ అండ్ స్కర్ట్ లో వయ్యారంగా నిలబడి సామ్ ఇచ్చిన స్టిల్ నిమిషాల్లో ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. బాక్స్ ఆఫీస్ హిట్స్ అనంతరం సమంత ఎలాంటి క్యారెక్టర్ తో వస్తుందా అని ఓ వర్గం ఆడియెన్స్ లో ఆసక్తి నెలకొంది.

అయితే ప్రస్తుతం 96 రీమేక్ లో నటిస్తోంది. తమిళ్ సినిమాకు రీమేక్ గా వస్తోన్న ఈ క్యూట్ లవ్ స్టోరీలో శర్వానంద్ హీరోగా నటిస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వర సినీ ప్రొడక్షన్ లో దిల్ రాజు సినిమాను నిర్మిస్తున్నారు, ఒరిజినల్ దర్శకుడు సి.ప్రేమ్ కుమార్ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. త్వరలోనే సినిమాను సంబందించిన అప్డేట్ వెలువడనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here