బికినీలో ఘాటెక్కిస్తున్న పోకిరి భామ

0
1577

పెన్సిల్ ఆకారంలో ఉండే సన్నని నడుమంటే.. టక్కున గుర్తొచ్చే బ్యూటీ ఇలియాన. దేవదాస్ సినిమాతో ముందుగా తెలుగు ప్రేక్షకులకు తన గ్లామర్ రుచిని చూపించిన ఈ పోకిరి భామని మర్చిపోవడం అంత ఈజీ కాదు. ఇల్లి ఇప్పుడు మాత్రం బికిని లుక్స్ తో షాకిస్తోంది. రీసెంట్ గా ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఓ పిక్ కూడా యమ ఘాటెక్కిస్తోంది.

పెదవి నుంచి పాదం వరకు సరికొత్తగా బికినీ అందాలను ఆరబోసింది. ఈ రేంజ్ లో కనిపిస్తే కుర్రాళ్ళు ఊరుకుంటారా? నిమిషాల్లో ఫొటో వైరల్ అయ్యేలా షేర్ చేశారు. వెండితెరకు ఏ మాత్రం గ్యాప్ వచ్చినా రూమర్స్ కి తావివ్వకుండా ఇండస్ట్రీలోనే ఉన్నానని ఇలా హాట్ లుక్స్ తో అలెర్ట్ చేస్తోంది. ఇక చివరగా తెలుగులో ఇలియానా అమర్ అక్బర్ ఆంటోని సినిమాతో పలకరించిన విషయం తెలిసిందే.

ప్రస్తుతం బాలీవుడ్ రెండు సినిమాల్లో నటిస్తోంది. అనిల్ కపూర్ – జాన్ అబ్రహం పాగల్ పంటి సినిమాతో పాటు అభిషేక్ బచ్చన్ తో ద బిగ్ బుల్ సినిమాలో కూడా ఇలియానా హీరోయిన్ గా నటిస్తోంది. ద బిగ్ బుల్ సినిమాను బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ సొంత ప్రొడక్షన్ లో నిర్మిస్తుండడం విశేషం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here