లక్ష్మీ షోలో శ్రుతి హాసన్ సందడి

0
747

మంచు వారి మల్టీ టాలెంటెడ్ లక్ష్మీ ప్రస్తుతం వెబ్ మీడియాలో ‘ఫీడ్ అప్ విత్ స్టార్స్’ అనే షో తో తెగ ఎట్రాక్ట్ చేస్తోంది. గతంలో మంచు లక్ష్మీ చాలా షోలకు వ్యాఖ్యాతగా వ్యవహరించారు. కానీ ఈ షో చాలా డిఫరెంట్ గా నెటీజన్స్ ని ఆకర్షిస్తోంది. రీసెంట్ గా షోకి గెస్ట్ గా వచ్చిన శృతి హసన్ హడావుడి గట్టిగానే చేసినట్లు అర్ధమవుతోంది.

వాలెంటైన్స్ డే ను ఎవడో కనిపెట్టాడో అంటూ మాట్లాడిన శృతి ఫస్ట్ క్రష్ లాంటి ప్రశ్నలు కూడా ఎదుర్కొంది. ఇక తనకు ఆల్వేస్ ఫ్రెష్ మ్యాన్ ఇష్టం అంటూ బోల్డ్ ఆన్సర్ ఇచ్చిన అమ్మడు తనలోని రాక్ స్టార్ ని కూడా బయటపెట్టేసింది. ఫైనల్ గా జూనియర్ ఎన్టీఆర్ – మహేష్ బాబు – అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోల పేర్లు మ్యారేజ్ అప్షన్ లో రావడంతో వీళ్ళకి పెళ్లయిపోయింది. నేనెవరిని పెళ్లి చేసుకోవాలని ఆన్సర్ ఇచ్చింది. ఇలా సరదాగా బోల్డ్ ఆన్సర్స్ తో శ్రుతి షోకి హైప్ క్రియేట్ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here