‘వి’ సినిమా షూటింగ్ లో వెన్నెల కిషోర్ బర్త్ డే సెలెబ్రేషన్స్

0
768

నాని, సుధీర్ బాబు లతో ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘వి’. ఇప్పటికే పలు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ సినిమా తాజా షెడ్యూల్ థాయ్ ల్యాండ్ లో జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్స్ గా నివేత థామస్, అదితి రావు హైదరి నటిస్తుండగా, దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

ఈ సినిమాలో నటిస్తున్న ప్రముఖ కమెడియన్ వెన్నెల కిశోర్ బర్త్ డే నేడు కావడంతో, వి సినిమా యూనిట్ ఆయన బర్త్ డే ని ఎంతో గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసింది. ఇక ఈ సందర్భంగా యూనిట్ సభ్యులు కలిసి దిగిన ఒక ఫోటో ప్రస్తుతం పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో హల్ చల్ చేస్తోంది..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here