గ్యాంగ్ లీడర్ స్ట్రాంగ్ అడ్వాన్స్ బుకింగ్స్

0
320

నాచురల్ స్టార్ నాని విక్రమ్ కె కుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన గ్యాంగ్ లీడర్ మరో మూడు రోజుల్లో సెప్టెంబర్ 13 శుక్రవారం ప్రేక్షకుల ముందుకి రాబోతున్న విషయం తెలిసిందే.  ఈ సినిమాపై అంచనాల డోస్ రోజురోజుకీ పెరిగిపోతోంది. సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ జోరందుకుంది . ప్లెక్సీస్ తో పాటు సింగల్ స్క్రీన్స్ లో కూడా గ్యాంగ్ లీడర్ ఆన్లైన్ లో ఫాస్ట్ ఫిల్లింగ్ అవుతున్నాయి.

నాని నుంచి ఆడియెన్స్ కోరుకునే ఎంటర్టైన్మెంట్ సినిమాలో స్ట్రాంగ్ గా ఉండి రివెంజ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన సినిమా మీద అంచనాలు ట్రైలర్ పాటలు మరింత పెంచాయి. దీంతో ఆడియెన్స్ సినిమా చూడాలని ఆసక్తిగా ఉన్నారు .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here