బాలీవుడ్ స్టార్ ఫిట్ లుక్

0
245
Ajay Devgn Fit Look

బాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న అజయ్ దేవ్ గన్ సాలీడ్ ఫిట్నెస్ తో కనిపిస్తున్నాడు. అజయ్ రాజమౌళి RRR సినిమాలో ఒక ముఖ్యపాత్రలో నటించనున్న విషయం తెలిసిందే. ఇక ఆ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ కోసం మరింత స్ట్రాంగ్ గా సిద్ధమవుతున్నాడు కాబోలు బాడీకి ఒక స్పెషల్ లుక్ ని సెట్ చేసుకున్నాడు.

‘గోడ వైపు చూడటం ఆపే సమయం ఇది; కిటికీ నుండి చూడటం వల్ల ఖచ్చితంగా మరింత ఆనందాన్ని ఇస్తుందని ఒక స్పెషల్ కొటేషన్ ని కూడా ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. ఇక ప్రస్తుతం అజయ్ మైదాన్ సినిమాతో పాటు మరో మూడు బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. అజిత్ 60వ సినిమాలో కూడా ఈ స్టార్ హీరో ఒక స్పెషల్ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here