స్నేహ ఉల్లాల్….హాట్ లుక్స్

0
867

ఉల్లాసంగా ఉత్సహాంగా సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన భామ స్నేహ ఉల్లాల్. ఒమాన్ కి చెందిన ఈ మిల్కి బ్యూటీ జూనియర్ ఐశ్వర్య గా నార్త్ సౌత్ అని తేడా లేకుండా అవకాశం వచ్చిన ప్రతి భాషలో సినిమా చేసింది. సింహా వంటి బాక్స్ ఆఫీస్ హిట్ తో మంచి క్రేజ్ తెచ్చుకున్న స్నేహ ప్రస్తుతం గ్లామర్ గర్ల్ గా ఎక్కువగా పాపులర్ అవుతోంది.

ఆమెకు సంబందించిన స్పెషల్ ఫొటోస్ ఆడియెన్స్ ని చూపుతిప్పుకోనివ్వకుండా చేస్తున్నాయి. రీసెంట్ గా బీచ్ ఒడ్డున అమ్మడు ఇచ్చిన స్టిల్ వైరల్ అయ్యింది. అందమైన శిల్పంలా ఇలా ఉంటే ఎలా అని నెటిజన్స్ పాజిటివ్ గా స్పందిస్తున్నారు. ఇక సెక్సీ లుక్స్ గురించి మాటలు చాలవని అంటున్నారు. ఏదేమైనా స్నేహ మూడు పదుల వయసు దాటినా స్నేహ ఇంకా మొదటి సినిమాలో కనిపించిన బ్యూటిఫుల్ గర్ల్ గానే కనిపిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here