వర్షంలో తడుస్తూ షూటింగ్ కి వెళ్లిన స్టార్ హీరో

0
614

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ మరో సారి ఇంటర్నెట్ లో హాట్ టాపిక్ గా మారాడు. ఊహించని విధంగా ఈ బాక్స్ ఆఫీస్ హీరో వర్షంలో తుడుచుకుంటూ వెళ్లడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. సాధారణంగా సల్మాన్ ఖాన్ కి సైకిల్ రైడింగ్ అంటే చాలా ఇష్టం. చాలా సార్లు పెద్దగా సెక్యూరిటీ లేకుండా ముంబై విధుల్లో సైకిల్ తొక్కుకుంటూ కనిపించాడు.

ఇక ఇప్పుడు మరోసారి వర్షం పడుతున్నా షూటింగ్ కి సైకిల్ పై వెళ్లి వార్తల్లో నిలిచాడు. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ ప్రభుదేవా డైరెక్షన్ లో దబాంగ్ 3 సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. అయితే షూటింగ్ కోసం సైకిల్ పై ఒక సాధారణ వ్యక్తిలా వెళ్ళాడు. మధ్యలో ట్రాఫిక్ జామ్ అయినా ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ వెళ్ళాడు. అలాగే అభిమానులు సెల్ఫీలు అడగ్గా ఏ మాత్రం చిరాకు పడకుండా వారి కోరికను కూడా తీర్చాడు. అందుకు సంబందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here