గణేష్ వేడుకల్లో సల్మాన్ స్టెప్పులు

0
584

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఇటీవల భారత్ సినిమాతో బాక్స్ ఆఫీస్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. ఈ స్టార్ హీరోలో దేశభక్తి తో పాటు మతబేధం లేకుండా ధైవభక్తి కూడా గట్టిగానే ఉంటుంది. ప్రతి సంవత్సరం వినాయకచవితి సందర్బంగా అభిమానులను ఎదో ఒక విధంగా ఆకట్టుకుంటాడు.

చాలా సార్లు సల్మాన్ తన ఇంట్లో గణేషుడి విగ్రహాన్ని కూడా ప్రతిష్టించాడు. అయితే రీసెంట్ గా భాయ్ గణేష్ నిమర్జన యాత్రలో చిందులు వేస్తూ కనిపించాడు. వేడుకలో సల్మాన్ సోదరితో పాటు కుటుంబ సభ్యులు చిందులు వేస్తూ కనిపించారు, ముంబై వీధిలో రెండు గంటల పాటు బ్యాండ్ తో మోత మోగించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here