స్టార్ కపుల్స్.. సేమ్ టూ సేమ్

0
535
star couple

star couple

ఫ్యామిలీ లైఫ్ ని హ్యాపీగా ఎంజాయ్ చేసే స్టార్ కపుల్స్ లో అక్కినేని – ఘట్టమనేని వారు ముందుటరని చెప్పవచ్చు. షూటింగ్ పనులలో ఎంత బిజీగా ఉన్నా ఇంటిని ఎక్కువగా మిస్ అవ్వడానికి అస్సలు ఇష్టపడరు. ఇక ఏ మాత్రం గ్యాప్ దొరికినా హాలిడేస్ లో వెకేషన్స్ కి వెళ్లాల్సిందే.

ప్రస్తుతం సమంత స్పెయిన్ లో తన భర్త నాగచైతన్యతో ఉన్న విషయం తెలిసిందే. అయితే రీసెంట్ గా ఆమె భర్త ను హద్దుకొని దిగిన ఫొటోపై సూపర్ స్టార్ సతీమణి నమ్రతా శిరోద్కర్ ఇన్స్టాగ్రామ్ లో స్వీట్ రిప్లై ఇచ్చారు. మహేష్ బాబుతో హద్దుకొని దిగిన ఫొటోను పోస్ట్ చేస్తూ తాము కూడా మీలనే ఉన్నామని లవ్ ఎమోజిస్ తో నాగచైతన్య – సమంత లను ట్యాగ్ చేశారు. సమంత కూడా ‘మీరిద్దరూ ది బెస్ట్’ అని ఆన్సర్ ఇవ్వడంతో వీరి ఫ్రెండ్లి సంభాషణకు అభిమానులు పాజిటివ్ గా స్పందిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here