డబ్బింగ్ పనుల్లో బిజీగా ఉన్న వాల్మీకి

0
486

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, మాస్ చిత్రాల దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం వాల్మీకి. ఇటీవల టీజర్ తో అభిమానుల్లో భారీగా అంచనాలు రేపిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ఇటీవల మొదలుపెట్టింది. సినిమా ప్రస్తుతం డబ్బింగ్ పనుల్లో బిజీగా ఉంది .

వరుణ్ తేజ్ రగ్గడ్ లుక్ తో ఉన్న పోస్టర్స్, టీజర్ తో మంచి బజ్ క్రియేట్ అయిన వాల్మీకి పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి . అథర్వ, పూజా హెగ్డే ముఖ్య పాత్రలో కనిపించనున్న వాల్మీకి సెప్టెంబర్ 13న విడుదల కానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here