సూపర్‌గుడ్‌ ఫిలింస్‌ అధినేత ఆర్‌.బి.చౌదరి మనవరాలు పూజ వివాహం

0
95

సుస్వాగతం, సూర్యవంశం, రాజా, నిన్నేప్రేమిస్తా, నువ్వు వస్తావని, ప్రియమైన నీకు, శివరామరాజు సంక్రాంతి, అన్నవరం, అందాల రాముడు, గోరింటాకు, రచ్చ వంటి సూపర్‌హిట్‌ చిత్రాలను అందించిన సూపర్‌హిట్‌ చిత్రాల నిర్మాత, సూపర్‌గుడ్‌ ఫిలింస్‌ అధినేత ఆర్‌.బి.చౌదరి మనవరాలు, బి.సురేష్‌ చౌదరి, మిశ్రి దంపతుల కుమార్తె చి||ల||సౌ|| పూజ అలియాస్‌ సానియా వివాహం ఖార్తారం చౌదరి, డఖుదేవి దంపతుల కుమారుడు చి|| ప్రవీణ్‌తో జరిగింది. జూలై 11 సాయంత్రం 7 గంటలకు చెన్నయ్‌లోని శ్రీరామచంద్ర కన్వెన్షన్‌ సెంటర్‌లో జరిగింది. ఈ వివాహ మహోత్సవానికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here