నిన్న రాత్రి కూకట్ పల్లి భ్రమరాంబ థియేటర్ లో జరిగిన గౌతమీ పుత్ర శాతకర్ణి విజయోత్సవ వేడుక …మనబాలయ్య.కాం ఆధ్వర్యం లో జరిగిన ఈ కార్యక్రమం లో థియేటర్ యాజమాన్యం నాగేంద్ర గారు , మేనేజర్ వాసు గారు , వెంకటాద్రి గారు , తెలుగుదేశం నాయకులు రంగరాయ ప్రసాద్ గారు , మందాడి శ్రినివాస్ గారు , భానుప్రసాద్ గారు మరియు బాలయ్య అభిమానులు పాల్గొన్నారు .ఈ సందర్భంగా మల్లిఖార్జున భ్రమరాంబ థియేటర్ ల లో పని చేసే 50 మందికి పైగా స్టాఫ్ కి నూతన వస్త్రాలు బహూకరించటం జరిగింది


