సాహో అనిపించుకుంటున్న ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ థియేటర్లు

0
807

మొన్న విడుదలైన నందమూరి బాలకృష్ణ ప్రతిష్టాత్మక 100 వ సినిమా ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ కి అన్ని వర్గాల నుండి మంచి స్పందన వచ్చింది. ముఖ్యంగా బాలయ్య నటన అద్భుతమని ప్రశంసలు రావడం తో నందమూరి అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ ఆడుతున్న థియేటర్ల ని భారీగా అలంకరించి థియేటర్ల కి పూర్తిగా సంక్రాంతి పండుగ సందడి తీసుకొచ్చారు.కర్ణాటక లోని బళ్ళారి థియేటర్ ల వద్ద సందడి ఇది ,

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here