చిత్రపురి సొసైటీ నూతన కార్యవర్గం ‘కాదంబరి కిరణ్‘ సారధ్యంలో తెరాస ప్రధాన కార్యదర్శి , రాజ్యసభ సభ్యులు శ్రీ జోగినపల్లి సంతోష్ కుమార్ గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. కలసిన వారిలో వల్లభనేని అనిల్ కుమార్, అనుముల మహానంద రెడ్డి, కాదంబరి కిరణ్, అలహరి, రామకృష్ణ ప్రసాద్, దొర పీఎస్ఎన్
టి. లలిత తదితరులు ఉన్నారు.
ఈ సందర్భంగా ఎంపీ సంతోష్ కుమార్ గారు చిత్రపురి సొసైటీ నూతన కార్యవర్గ సభ్యులకు తన శుభాకాంక్షలు తెలిపారు.




