ప్రతిసారి అందంతో కుర్రాళ్ళకి హార్ట్ ఎటాక్ తెప్పించడం అదా శర్మకి అలవాటే.. ఎలాంటి డ్రెస్ లో అయినా అందాలతో మత్తెక్కించే ఈ బ్యూటీ ఇటీవల ప్యారిస్ లో ఇలా దర్శనమిచ్చింది. ఈఫిల్ టవర్ ముందు పరువలను కలర్ఫుల్ గా ప్రజెంట్ చేయడం నెటీజన్స్ ని ఎట్రాక్ట్ చేస్తోంది. వైట్ డ్రెస్ లో బేబీ ఇచ్చిన స్టిల్ మాములుగా లేదు. ఇకపోతే ఫోటో ఆడియెన్స్ తో షేర్ చేసుకున్న బేబీ మంచి క్యాప్షన్ కూడా ఇచ్చింది.
“ఇంటి దగ్గర ఇలాంటివి ట్రై చేయవద్దని వాళ్ళు చెప్పారు. సో అందుకే పారిస్ వెళ్ళాను” అని సరదాగా క్యాప్షన్ ఇచ్చింది. ఏదేమైనా అదా శర్మ లుక్ హాట్ గా ఉందని పాజిటివ్ క్యాప్షన్ వస్తున్నాయి. ఇక మొన్న రాజశేఖర్ కల్కి సినిమాతో తెలుగు ఆడియెన్స్ ని పలకరించిన అమ్మడు ప్రస్తుతం బాలీవుడ్ లో మూడు సినిమాలు చేస్తోంది. అందులో కమాండో అనే యాక్షన్ మూవీ త్వరలో రిలీక్ కాబోతోంది


