రేపు కళ్యాణ్ రామ్, సతీష్ వేగేశ్న చిత్రం టైటిల్ ప్రకటన…. !!

0
498

118 వంటి విభిన్న చిత్రంతో సక్సెస్ సాధించిన నందమూరి కళ్యాణ్ రామ్, ప్రస్తుతం నటిస్తున్న కొత్త చిత్రం టైటిల్ పై రేపు ప్రకటన వెలువడనుంది. జాతీయ అవార్డు పొందిన బ్లాక్ బస్టర్ శతమానంభవతి  చిత్ర దర్శకుడు సతీష్ వేగేశ్న ఈ చిత్రానికి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

కళ్యాణ్ రామ్ సరసన అందాల తార మెహ్రీన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతాన్ని అందిస్తుండగా శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here