యూత్‌స్టార్‌ నితిన్‌ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో 14రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై.లి. పతాకంపై రామ్‌- గోపి- అనిల్‌సుంకర నిర్మిస్తున్న చిత్రం షూటింగ్‌ జనవరి నుండి హైదరాబాద్‌లో జరుగుతోంది.