యువసామ్రాట్‌ అక్కినేని నాగ చైతన్య హీరోగా కళ్యాణ్‌ కృష్ణ దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్‌ ప్రై.లి. పతాకంపై అక్కినేని నాగార్జున నిర్మిస్తున్న చిత్రం షూటింగ్‌ జనవరి 2 నుండి హైదరాబాద్‌లో జరుగుతుంది.