పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌-కిషోర్‌ పార్థసానీ (డాలీ) కాంబినేషన్‌లో నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతా కంపై శరత్‌మరార్‌ నిర్మిస్తున్న ‘కాటమరాయుడు’ షూటింగ్‌ హైదరాబాద్‌లో జరుగుతుంది.