“ప్రేమాభిషేకం , శివరంజని అంతటి గొప్ప పేరు తెచ్చిన పాత్ర శతమానం భవతి లో చేసాను” – సహజనటి జయసుధ

0
451

‘బొమ్మరిల్లు’ వంటి క్లాసిక్ ఫామిలీ ఫిల్మ్ ని అందించిన ‘దిల్’ రాజు సంక్రాంతి కి ‘శతమానం భవతి’ వంటి సూపర్ హిట్ ఫామిలీ సినిమాని అందించారు. శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్ హీరో హీరోయిన్లు గా సతీష్ వేగేశ్న దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా రోజు రోజుకీ కలెక్షన్లు పెంచుకుంటూ దూసుకెళ్తోంది. విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్, సహజనటి జయసుధ ముఖ్య పత్రాలు పోషించారు. జయసుధ ఈ చిత్రం గురించి చెప్తూ, ఈ చిత్రంలో తాను పోషించిన ‘జానకి’ పాత్ర ‘ప్రేమాభిషేకం’,’శివరంజని’ అంతటి గొప్ప పేరుని తీసుకొచ్చిందని తన ఆనందాన్ని పంచుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here