వరుణ్ తేజ్ తో బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ సినిమా

0
447

ఏప్రిల్ లో శ్రీను వైట్ల దర్శకత్వంలో ‘మిస్టర్’ గ రానున్న వరుణ్ తేజ్ పుట్టిన రోజు (జనవరి 19) సందర్భంగా తన తర్వాతి చిత్రం అనౌన్స్ చేశారు. భారీ చిత్రాల నిర్మాత బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ తన ఎస్.వి.సి.సి. పతాకం పై ప్రొడక్షన్ నెం 24 గా వరుణ్ తేజ్ తో సినిమా చేయనున్నట్టు ప్రకటించారు. ఈ సినిమాతో వెంకీ అట్లూరి ని దర్శకునిగా పరిచయం చేస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ స్వరాలు అందించనున్నారు. వరుణ్ తేజ్ ప్రస్తుతం ‘మిస్టర్’ తో పాటు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న ‘ఫిదా’ చేస్తున్నారు. వరుణ్ తేజ్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్తూ అల్ ది బెస్ట్ !!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here