సూపర్ స్టార్ కృష్ణ “జరిగిన కధ” విడుదలై నేటితో 52 సంవత్సరాల

0
316

సరిగ్గా 52సంవత్సరాల క్రితం నాగావళి(రామ విజేత)ఫిలిమ్స్ పై శ్రీ కే.బాబూరావు గారి దర్శకత్వంలో విడుదలైన సినిమా “జరిగిన కధ”…ఈ సినిమాకి సంగీతం ఘంటసాల గారు వహించగా సాహిత్యాన్ని దాశరధి,ఆరుద్ర,కొసరాజు, సినారె గార్లు రాసారు..
జగ్గయ్య,కృష్ణ,కాంచన,రాజనాల,అల్లు రామలింగయ్య, విజయలలిత, బేబీ రోజరమణి గార్లునటించిన ఈ సినిమాలో” భలే మంచిరోజు,తోడుగ నీవుంటే,లవ్ లవ్ మీ నెరజాణ”ఏనాటికైనా ఈ మూగవీణ”అనే పాటలు హిట్…ఇందులో….”భలే మంచిరోజు పసందైన రోజు” అనే పాట ప్రతీ ఫంక్షన్స్ లలో ముందు గీతం గా ఇప్పటికి ఆలపిస్తున్నారు
హీరో కృష్ణ నటించిన ఈ 32వ సినిమా..02.07.69 న సెన్సార్ పూర్తి చేసుకొని….04.07.1969 న విడుదలైంది..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here