గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటిన యంగ్ అండ్ డైనమిక్ హీరో మంచు విష్ణు

0
569
డైనమిక్ హీరో మంచు విష్ణు

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం ఒక యజ్ఞంలా ముందుకు సాగుతోంది.ప్రముఖ దర్శకుడు శ్రీను వైట్ల విసిరిన ఛాలెంజ్ స్వీకరించిన యంగ్ అండ్ డైనమిక్ హీరో మంచు విష్ణు శంషాబాద్ మండలం జల్లపల్లిలోని తన నివాసంలో మూడు మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా డైనమిక్ హీరో మంచు విష్ణు మాట్లాడుతూ రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఒక గొప్ప కార్యక్రమం అనీ మానవాళికి మంచి చేసే ఈ కార్యక్రమంలో తననీ భాగస్వామ్యం చేసినందుకు దర్శకుడు శ్రీను వైట్ల గారికి అలాగే ఎంపీ సంతోష్ గారికి కృతజ్ఞతలు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here