చచ్చేంత టైమ్ లేదు.. 25 బాండ్ టార్గెట్ ఫినిష్

0
678

నో టైమ్ టూ డై.. టైటిల్ తోనే 25వ జేమ్స్ బాండ్ వరల్డ్ ని అలెర్ట్ చేశాడు. గత కొన్ని నెలలుగా ఈ సినిమా ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందా అని ఆడియెన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. సినిమాను నెక్స్ట్ ఇయర్ సమ్మర్ లో రిలీజ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చినప్పటికీ కాస్త రూమర్స్ అయితే కన్ఫ్యూజన్ కి గురి చేశాయి. ఇక ఫైనల్ గా అనుకున్న సమయానికి షూటింగ్ ని ఫినిష్ చేశారు.

షెడ్యూల్స్ ని పక్కా ప్లానింగ్ తో చేసుకున్న ఈ బాండ్ టీమ్ టార్గెట్ ని ఈజీగా రీచ్ అయ్యింది. డేనియల్ క్రెయిగ్ లేటెస్ట్ బాండ్ గా కనిపించబోతున్న విషయం తెలిసిందే. రీసెంట్ గా జేమ్స్ బాండ్ ఫైనల్ ఎపిసోడ్ ని పూర్తి చేసిన చిత్ర యూనిట్ 2020 ఏప్రిల్ లో సినిమాను రిలీజ్ చేయనున్నట్లు వివరణ ఇచ్చారు. ఇటీవల విడుదలైన సినిమా ఫస్ట్ లుక్ కి కీడా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. సాధారణంగా జేమ్స్ బాండ్ అంటే తెలియని సినీ ప్రేక్షకుడు ఉండడు. వరల్డ్ వైడ్ బాండ్ బ్రాండ్ చాలా స్ట్రాంగ్ గా ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here