మే 9న వస్తున్న మహర్షి కూడా చరిత్ర తిరగరాసి మాకు అదే ఘన విజయాన్ని అందిస్తుంది – సి.అశ్వినిదత్, వైజయంతి మూవీస్

0
410

“మొన్న జగదేకవీరుడు అతిలోక సుందరి, నిన్న మహానటి. మే 9న విడుదలైన ఈ రెండు సినిమాలు మా వైజయంతి మూవీస్ కి మైలురాయిగా మిగిలిపోయాయి. మే 9న వస్తున్న మహర్షి కూడా చరిత్ర తిరగరాసి మాకు అదే ఘన విజయాన్ని అందిస్తుంది.మా సహచర నిర్మాతలు దిల్ రాజు, పీవీపీ కి కూడా ఈ తేదీ ఒక మైలురాయిగా నిలిచిపోతుంది “

– సి అశ్వినిదత్, వైజయంతి మూవీస్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here