పూరి జగన్నాథ్ సినిమా కోసం కాస్టింగ్ కాల్..

0
346

పూరి కనెక్ట్స్ సంస్థలో తెరకెక్కబోయే తర్వాతి చిత్రం కోసం కాస్టింగ్ కాల్ నిర్వహిస్తున్నారు దర్శక నిర్మాతలు. చూడటానికి అందంగా కనిపిస్తూ.. నటనలో మెళకువలు తెలిసిన 18 నుంచి 23 మధ్య వయసున్న అమ్మాయిలకు ఇది సదావకాశం. ఆసక్తి ఉన్నవాళ్ళు కింద తెలిపిన ఈ మెయిల్ కు ప్రొఫైల్ షేర్ చేయగలరు. talenthunt@puriconnects.com

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here