తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీస్ ఫెడరేషన్ లిమిటెడ్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన జేసీహెచ్ఎస్ఎల్ అధ్యక్షులు శ్రీ బ్రహ్మానంద గోపరాజు

0
9
Brahmananda Goparaju Won In The Telangana State Cooperative Housing Society Federation Limited Elections
Brahmananda Goparaju Won In The Telangana State Cooperative Housing Society Federation Limited Elections

తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీస్ ఫెడరేషన్ లిమిటెడ్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన మిత్రుడు, జేసీహెచ్ఎస్ఎల్ అధ్యక్షులు శ్రీ బ్రహ్మానంద గోపరాజు గారికి హృదయపూర్వక అభినందనలు.

ఉత్కంఠభరితంగా సాగిన ఎన్నికల్లో డైరెక్టర్‌గా విజయం సాధించడం అభినందనీయం. మీ విజయంతో జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీకి మరింత గౌరవం లభించింది.

మీ నాయకత్వంలో హౌసింగ్ సొసైటీల అభివృద్ధికి, సభ్యుల సంక్షేమానికి మరింత కృషి జరగాలని ఆకాంక్షిస్తున్నాను.

హృదయపూర్వక అభినందనలు గోపరాజు గారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here