తిరుపతి లో ప్రేక్షకుల తో దేవగుడి సినిమా చూసిన హీరోయిన్ అనుశ్రీ

0
72

తిరుపతి లో ప్రేక్షకుల తో దేవగుడి సినిమా చూసిన హీరోయిన్ అనుశ్రీ

‘దేవగుడి’ సినిమా విడుదల సందర్భంగా తిరుపతిలోని గ్రూప్ థియేటర్ మినీ ప్రతాప్‌లో హీరోయిన్ అను శ్రీ ప్రేక్షకులతో కలిసి సినిమా చూశారు. ఈ చిత్రం హీరో అభినవ శౌర్య నటించిన ప్రత్యేక ప్రతిక్షణాలతో ఆసక్తి రేకెత్తించింది.

అను శ్రీ మాట్లాడుతూ, సినిమా విడుదల ముందు తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని, ఆయన పాదాల చెంత ఈ చిత్రాన్ని చూడటం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. సినిమాలో నటించిన ప్రతి ఒక్కరూ తనను ఆప్యాయంగా చూసుకున్నారని, సినిమా టీమ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. థియేటర్ ఫుల్ కావడం సంతోషంగా ఉందని, సినిమా మరింత హిట్ కావాలని వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు, ప్రేక్షకుల దీవెనలు కావాలని కోరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here