సుమంత్ కుమార్, కాజల్‌ చౌదరి, సన్నీ సంజయ్ ‘అనగనగా’ మే 15న ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్

0
37

సుమంత్ కుమార్, కాజల్‌ చౌదరి, సన్నీ సంజయ్ ‘అనగనగా’ మే 15న ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్

సుమంత్‌ కుమార్ లీడ్ రోల్ లో సన్నీ సంజయ్ దర్శకత్వంలో రూపొందుతున్న  చిత్రం ‘అనగనగా’. కాజల్‌ చౌదరి కథానాయిక. రాకేశ్ రెడ్డి గడ్డం, రుద్రా మదిరెడ్డి నిర్మిస్తున్నారు.  ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ మంచి బజ్  క్రియేట్ చేసింది.

తాజాగా మేకర్స్ ఈ సినిమా స్ట్రీమింగ్ డేట్ ని అనౌన్స్ చేశారు. మే 15 నుంచి ఈ సినిమా ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ కానుంది.

 డైరెక్టర్ సన్నీ సంజయ్ అందరికీ కనెక్ట్ అయ్యే కథని హార్ట్ టచ్చింగ్ గా ప్రజెంట్ చేశారని  ప్రమోషనల్ కంటెంట్ హామీ ఇచ్చింది.

ఈ థాట్ ప్రొవొకింగ్ అండ్ హార్ట్ వార్మింగ్ మూవీ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించనుంది.

నటీనటులు: సుమంత్ కుమార్, కాజల్ చౌదరి, మాస్టర్ విహార్ష్, అవసరాల శ్రీనివాస్, అను హసన్, రాకేష్ రాచకొండ, B.V.S రవి, కౌముది నేమాని
టెక్నికల్ టీం:
రచన, దర్శకత్వం- సన్నీ సంజయ్
నిర్మాతలు: రాకేశ్ రెడ్డి గడ్డం, రుద్రా మదిరెడ్డి
కో డైరెక్టర్ – గురు కిరణ్
సహ రచయిత – దీప్తి
సినిమాటోగ్రాఫర్ – పవన్ పప్పుల
సంగీతం – చందు రవి
కాస్ట్యూమ్ డిజైనర్ – ప్రియాంక వీరబోయిన
ప్రొడక్షన్ డిజైనర్- ఎల్లోల్ డిజైన్ స్టూడియో అరవింద్ మ్యూల్ & చంద్రిక గొర్రెపాటి
సౌండ్ డిజైనర్ – అశ్విన్ ఆర్
గ్రాఫిక్ డిజైనర్ – రామ్ చరణ్
ఎడిటర్ – వెంకటేష్ చుండూరు
పీఆర్వో: వంశీ శేఖర్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here