టిఎస్ఎఫ్ఏ అవార్డుల పోస్టర్ ఆవిష్కరణ

0
243
Poster Launch Of TSFA Awards
Poster Launch Of TSFA Awards

టిఎస్ఎఫ్ఏ అవార్డుల పోస్టర్ ఆవిష్కరణ

రాయదుర్గం టీ హబ్ లో “ద సోషల్ మీడియా అండ్ ఫిలిం అవార్డ్స్” టిఎస్ఎఫ్ 2025, 7వ ఎడిషన్ కర్టన్ రైజర్ కార్యక్రమం నిర్వహించారు. ఈ నెల 27 నుంచి మే 20 వరకు నామినేషన్ స్వీకరిస్తున్నట్లు కళారాజ్ మీడియా & ఎంటర్టైన్మెంట్ నిర్వాహకులు శ్రీనివాస్ మర్రి ప్రకటించారు.

డిజిటల్ క్రియేటర్స్ ఫిలిం మేకర్స్ ఇతర డిపార్ట్మెంట్ నుంచి అవార్డుల కోసం నామినేషన్ల స్వీకరిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు కార్యక్రమంలో మామిడి హరికృష్ణ, అజయ్ రెడ్డి కొండా, శ్రీకాంత్ యాదవ్, శ్రీనివాస్ తాలూకా, వీరయ్య, మిథాలీ అగర్వాల్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here